'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

9 Aug, 2019 17:31 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో `అ!` చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా..నిర్మాత నాని మాట్లాడుతూ ``కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో `అ!` సినిమాను రూపొందించాం. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

పుకార్లను పట్టించుకోవడం మానేశా

ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా

డబుల్‌ మీనింగ్‌ కాదు.. సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

‘సాహో’ మన సినిమా : నాని

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?