సోషల్‌ మీడియాలో హీరో ఫన్నీ కామెంట్‌

29 Mar, 2018 12:16 IST|Sakshi

నేచురల్‌ స్టార్ నాని త‌న‌యుడికి ఫ‌స్ట్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ క్యూట్ పిక్‌ షేర్ చేశాడు. నాని కుమారుడు అర్జున్‌ ఈరోజు తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో కొడుకుని ముద్దాడుతూ ఉన్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ ​ చేసిన నాని ‘ఈ రోజు నా చిట్టి రాస్కెల్‌ తొలి పుట్టిన రోజు. దొంగ నా కొడుకు.. జున్ను గాడు’  అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టాడు.

 2012 అక్టోబర్ 27న నాని, అంజనాతో ఏడడుగులు వేశాడు. ఈ ఏడాది ఎమ్‌సీఏ చిత్రంతో వచ్చి మంచి హిట్‌ అందుకున్న నాని.. ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.  అంతేకాక అక్కినేని నాగార్జునతో ఓ మల్టీస్టారర్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

సినిమా

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం