అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

20 May, 2019 14:05 IST|Sakshi

ఫేస్‌బుక్ మాత్రమే వాడుతూ సోషల్‌మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని హీరో ప్రభాస్, అభిమానుల కోరిక మేరకు ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. 'హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి' అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో బాహుబలిలో కత్తి తిప్పుతున్న ఫోటోను ఫ్రొఫైల్‌ పిక్‌గా పెట్టిన తర్వాత, బాహుబలి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ రేపు(మంగళవారం) అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశాడు.  ఇంతకీ ప్రభాస్ ప్రకటించబోయే సంచలన విషయం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ పోస్ట్‌కు హీరో రానా కూడా బదులిచ్చారు. నువ్వు నిజంగానే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఉన్నావా, నువ్విచ్చే సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ హీరో రానా కామెంట్‌పెట్టాడు. 

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపూ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తారా లేకపోతే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ ఇచ్చే సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ప్రభాస్ అభిమానులకు రేపు ఓ సర్‌ప్రైజ్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిరు అభిమానులకు గుడ్‌న్యూస్‌

‘ఫోన్‌ లోపల పెట్టు.. లేదంటే పగలగొడతాను’

పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్‌..

‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్‌ ఎస్సై ఫైన్‌

‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?

అదరగొట్టిన ప్రీ టీజర్‌.. వరుణ్‌ లుక్‌ కేక

ఆ ఫ్లాప్‌ సినిమాల్లో ఎందుకు నటించావ్‌?

వందకోట్లకు చేరువలో ‘కబీర్‌ సింగ్‌’

మళ్లీ సెట్‌లో అడుగుపెట్టిన సుశాంత్‌

నాడు ‘ఆక్రోష్‌–నేడు ‘ఆర్టికల్‌–15’

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

బెంబేలెత్తిపోయిన తమన్నా

మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

ప్రజలతోనూ మమేకం అవుతాం

జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్‌

మొదలైన ‘ప్రతిరోజు పండగే’

వేట మొదలైంది

ఏజెంట్‌ నూర్‌

సరిగమల సమావేశం

రాగల 24 గంటల్లో...

మాఫియాలోకి స్వాగతం

ఆడపిల్లని తక్కువగా చూడకూడదు

అది ఇంకా ప్రశ్నే

సినిమా అనేది అద్దంలా ఉండాలి

వారేవా ఏమి స్పీడు

మెగా మీట్‌..

ప్రశాంతంగా ముగిసిన నడిగర్‌ పోలింగ్‌

కొడుకుతో సరదాగా నాని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరు అభిమానులకు గుడ్‌న్యూస్‌

‘ఫోన్‌ లోపల పెట్టు.. లేదంటే పగలగొడతాను’

పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్‌..

‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్‌ ఎస్సై ఫైన్‌

‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?

అదరగొట్టిన ప్రీ టీజర్‌.. వరుణ్‌ లుక్‌ కేక