హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

17 Jun, 2019 20:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘96’ సినిమా షూటింగ్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ హీరో శర్వానంద్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శర్వానంద్‌ షోల్డర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. పరీక్షలు చేసిన డాక్టర్లు సోమవారం ఆయనకు శస్త్ర చికిత్స చేశారు.

(చదవండి : గాయాలపాలైన మరో యంగ్ హీరో)

న‌లుగురు డాక్ట‌ర్ల‌తో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శ‌స్త్ర చికిత్స‌ను పూర్తి చేశారు. భుజానికి త‌గిలిన గాయం పెద్ద‌ది కావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం శ‌ర్వానంద్‌కు రెండు నెల‌ల పాటు బెడ్ రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని డాక్టర్స్ సూచించారు. కాగా శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’  సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది.

(చదవండి : ఈ యువ హీరోలకు ఏమైంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!