ప్రేమికుడి టార్చర్‌తో పారిపోయిన హీరోయిన్‌

27 Oct, 2019 13:18 IST|Sakshi
బాబీలోన్‌ చిత్రంలో ఓ దృశ్యం

చెన్నై: ప్రేమికుడి టార్చర్‌తో రెండవ రోజు నుంచే షూటింగ్‌ స్పాట్‌ నుంచి హీరోయిన్‌ పారిపోయిందని బాబీలోన్‌ చిత్ర దర్శకుడు ఆరురాజా తెలిపారు. కళా దర్శకుడు తోట తరణి వద్ద సహాయకుడిగా పనిచేసి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా, కథానాయకుడిగా  ఆరురాజా పరిచయం అవుతున్నారు. అంతేకాదు రజనీకాంత్‌ నటించిన చంద్రముఖి చిత్రంలో చంద్రముఖి వర్ణచిత్రాలను గీసింది కూడా ఆయన.

ఆరురాజా తన బ్లూమింగ్‌ ఆర్ట్‌ స్డూడియో పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ కథానాయకుడి నటిస్తున్న చిత్రం బాబీలోన్‌. చిత్ర కథ గురించి తెలుపుతూ తండ్రిలేని కుటుంబాన్ని హీరో చాలా ప్రేమగా ఎలాంటి లోటు లేకుండా కాపాడుకుంటూ వస్తాడన్నారు. అలాంటిది తన చెల్లెలికి సంబంధించిన ఒక వీడియోతో ఒక ముఠా బెదిరించడంతో పాటు ఒక దశలో ఆమెను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నిస్తారన్నారు. అలా వారి బారిన పడ్డ తన చెల్లెలి విషయాన్ని తన ప్రియురాలి ద్వారా తెలుసుకున్న హీరో తన చెల్లెలిని ఎలా కాపాడుకున్నాడన్నదే బాబీలోన్‌ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని తెలిపారు.

చిత్ర షూటింగ్‌ను వత్తలకుండు, తాండిక్కుడి, కోడైకెనాల్‌ ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతాన్ని శ్యామ్‌ మోహన్, అరుళ్‌సెల్వన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి ముందు వేరే నటిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే ఆమె షూటింగ్‌ ప్రారంభమైన రెండో రోజునే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి షూటింగ్‌ నుంచి వెళ్లి పోయిందన్నారు, ప్రియుడి ఈగో, టార్చర్‌ భరించలేకే పారిపోయినట్లు ఆ తరువాత తెలిసిందన్నారు. ఆ నటి కంటే నటి శ్వేతా జోయల్‌నే చాలా బాగా నటించినట్లు దర్శక, నిర్మాత, నటుడు ఆరురాజా తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచు మనోజ్‌ కొత్త ప్రయాణం

దీపావళి ఎఫెక్ట్‌: హల్‌చల్‌ చేస్తున్న సినిమాలు

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్‌

ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌

విజయ్‌కి షాక్‌.. ఆన్‌లైన్‌లో బిగిల్‌

పండగ తెచ్చారు

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

దట్టించిన మందుగుండు

చిన్న గ్యాప్‌ తర్వాత...

ఉంగరాల టీనా

ద్రౌపదిగా దీపిక

85 ఏళ్ల కాజల్‌!

ఆర్టికల్‌ 370 కథ

ఒకటికి మూడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచు మనోజ్‌ కొత్త ప్రయాణం

దీపావళి ఎఫెక్ట్‌: హల్‌చల్‌ చేస్తున్న సినిమాలు

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

ప్రేమికుడి టార్చర్‌తో పారిపోయిన హీరోయిన్‌

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’