సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో సునైనా

24 Sep, 2019 08:09 IST|Sakshi

సైన్స్‌ ఫిక్షన్‌ డార్క్‌ కామెడీ చిత్రంలో నటి సునైనా నటించనుంది. ఆ మధ్య పలు చిత్రాల్లో వరుసగా నటించిన తెలుగు అమ్మాయి ఇటీవల కాస్త వెనుక పడింది. తాజాగా మళ్లీ బిజీ అవుతోంది.  యోగిబాబు, కరుణాకరన్‌ కలిసి నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ డార్క్‌ కామెడీ చిత్రం గురించి ప్రకటన రాగానే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్‌గా నటి సునైనాను ఎంపిక చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్‌ అనే వర్థమాన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. డెన్నీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో కథానాయకి పాత్ర సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఆ పాత్రకు అనుభవం ఉన్న నటి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు.

సునైనా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే తనను బాగా ఆకట్టుకుందన్నారు. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు తాను ఆ కథతో పయనం అవుతున్న ఫీలింగ్‌ కలిగిందని చెప్పుకొచ్చింది. హీరో ప్రవీణ్‌ గురించి మాట్లాడుతూ నూతన నటుడు అన్నది సినిమాలో ముఖ్యం కాదని, వారికి ఇచ్చిన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశారన్నదే ముఖ్యం అని అంది. ఈ చిత్రం కోసం నిర్వహించిన రిహార్సల్స్‌లో ప్రవీణ్‌ తనదైన శైలిలో ఉత్తమ నటనను ప్రదర్శించాడని పేర్కొంది. కాగా సాయి ఫిలింస్‌ స్టూడియోస్‌ పతాకంపై ఏ.విశ్వనాథన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ

సూపర్‌ మార్కెట్‌లో సస్పెన్స్‌

విఠల్‌వాడి ప్రేమకథ

దెయ్యమైనా వదలడు

కొండారెడ్డి బురుజు @ నాలుగున్నర కోట్లు

దాసరి గుర్తుండిపోతారు

హాయిగా నవ్వండి

ప్యారిస్‌ ట్రిప్‌

సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

బామ్మగా అదరగొట్టిన తాప్సీ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ