బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్‌ ఫ్రెండ్‌

25 Jul, 2019 20:06 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా హిమజ ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయం ఉన్న హిమజ పలు సీరయల్స్‌లో నటిస్తూ.. సినిమాల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శివం, నేను శైలజ, ధృవ, శతమానం భవతి, స్పైడర్‌, మహానుభావుడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో నటించి మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచకున్నారు.

సీరియల్స్‌, సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్‌ షోతోనూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. బిగ్‌బాస్‌లో గెలిచేందుకు ఇప్పటికే తన తరుపున సోషల్‌ మీడియాలో ఓ టీమ్‌ కూడా నిరంతరం శ్రమిస్తుండగా.. హౌస్‌లో తన ప్రవర్తనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తారో లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

బిగ్‌బాస్‌.. సీక్రెట్‌ రూమ్‌లోకి రాహుల్‌

బిగ్‌షాక్‌.. రాహుల్‌ ఫేక్ ఎలిమినేషన్‌

హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

బిగ్‌బాస్‌ సీజన్‌–4 వ్యాఖ్యాత ఎవరు?

బిగ్‌బాస్‌.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?