వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

6 Aug, 2019 09:29 IST|Sakshi

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం వరుణ్ తేజ్‌ ప్రధాన పాత్రలో వాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ సెట్‌లో ఓ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సందడి చేశారు. జేఎఫ్‌కే, ద ఏవియేటర్‌, హూగో లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ గా ఆస్కార్‌ అవార్డు అందుకున్న రాబర్ట్ రిచర్డ్సన్‌ వాల్మీకి సెట్‌కు విచ్చేశారు.

ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా పేజ్‌ లో షేర్‌ చేశారు. ‘సినిమాటోగ్రాఫర్లు దేవుడిగా భావించే రాబర్ట్ రిచర్డ్సన్‌ వాల్మీకి సెట్‌కు విచ్చేశారు. మూడు సార్లు ఆస్కార్‌ సాధించిన వ్యక్తి నా కోసం కెమెరా ఆపరేట్ చేస్తుంటే.. నేను యాక్షన్‌ చెప్పాను’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ సంఘటనను తన చివరి రోజు వరకు గుర్తు పెట్టుకుంటానంటూ ట్వీట్ చేశారు హరీష్‌.

వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ మురళీ మరో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు. 14 రీల్స్‌ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

చట్రంలో చిక్కిపోతున్నారు!

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

తూనీగ ఆడియో విడుదల

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

ఓరి దేవుడా..అచ్చం నాన్నలాగే ఉన్నావు : మలైకా

‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’

‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది