అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

10 Aug, 2019 21:29 IST|Sakshi

సాక్షి, సినిమా : ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం సాహో. శనివారం ట్రైలర్‌ రిలీజైంది. అనంతరం తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు యంగ్‌ రెబల్‌ స్టార్‌. ​ఆయన మాటల్లోనే.. ‘సాహో కోసం రెండు సంవత్సరాల సమయం కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. కానీ అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాల వంటి వాటికే ఏడాది సమయం పట్టింది. అందువల్ల సినిమా పూర్తవ్వడానికి రెండేళ్లు కేటాయించాల్సి వచ్చింద’న్నారు. మరోవైపు తొలిసారి హిందీ వెర్షన్‌కు డబ్బింగ్‌ చెప్పానని, కొంచెం కష్టమైనా కొత్తగా ఫీలయ్యానని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి చెప్తూ కె.కె. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఇప్పటికే 20 రోజులు షూటింగ్‌ పూర్తయిందని వెల్లడించారు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి

‘‘సాహో’ రికార్డులు సృష్టించాలి’

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

బాలీవుడ్‌పై బాంబ్‌ పేల్చిన హీరో!

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది