నో పార్కింగ్‌

12 May, 2020 05:51 IST|Sakshi

సుశాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అన్నది క్యాప్షన్‌. మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. యస్‌. దర్శన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రవి శంకర్, హరీష్‌ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్‌ లుక్‌ ను సోమవారం రిలీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు