నా లక్ష్యం అదే!

11 Nov, 2019 06:37 IST|Sakshi
ఇలియానా

‘‘ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చాలెంజ్‌లాంటిదే. యాక్టర్‌ నుంచి వాళ్లు ఊహించినది కాకుండా విభిన్నమైనది వస్తే ఆశ్చర్యపడతారు. అది బావుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలన్నదే నటిగా నా లక్ష్యం’’ అన్నారు ఇలియానా. ‘పాగల్‌పంతి’ అనే మల్టీస్టారర్‌ కామెడీతో ఈ నెల 22న థియేటర్స్‌లోకి రాబోతున్నారామె. జాన్‌ అబ్రహామ్, అనిల్‌ కపూర్, ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఇలియానా ఫుల్‌ కామెడీ పండించబోతున్నారట. వినోదం చేయడం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘ముబారకన్‌’ సినిమాలో ఫస్ట్‌టైమ్‌ పూర్తిస్థాయి కామెడీ ట్రై చేశాను. నా గురించి ఆలోచించినప్పుడు ప్రేక్షకులకు కామెడీ మైండ్‌లోకి రాదు. ‘ఆ సినిమాలో మీ పాత్ర చూసి ఆశ్చర్యపోయాం’ అని చాలా మంది అన్నారు. అలా ఆశ్చర్యపరచడం చాలా కష్టం. దానికోసం ఎలాంటి క్రేజీ పాత్ర అయినా చేయాలనుకుంటాను’’ అన్నారామె.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

దర్శకుడు దొరికాడోచ్‌

వాళ‍్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

సూటబుల్‌

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే