‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

6 Aug, 2019 10:02 IST|Sakshi

ఒకప్పుడు గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసిన నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ బయోపిక్‌ల తరువాత స్లో అయ్యాడు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్లు కావటంతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు బాలయ్య.

ఈ సినిమా తరువాత ఓ రీమేక్‌ సినిమాలో నటించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్‌ సినిమాను తమిళ్‌లో అజిత్‌ హీరోగా రీమేక్‌ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా, దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు లాయర్‌ సాబ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

చట్రంలో చిక్కిపోతున్నారు!

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

తూనీగ ఆడియో విడుదల

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

ఓరి దేవుడా..అచ్చం నాన్నలాగే ఉన్నావు : మలైకా

‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’

‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..