చిన్నప్పుడే ఫిక్స్‌ అయ్యాను

27 Dec, 2018 00:15 IST|Sakshi
అర్జున్‌ మహి

‘‘లిప్‌లాక్‌లు ఉండటం వల్ల ‘అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలు విజయం సాధించలేదు. అలాంటి ట్రిక్స్‌కు ఆడియన్స్‌ పడరు. కంటెంట్, కథ బలంగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఆ సినిమాలను హిట్‌ చేశారు. కొందరు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో మా చిత్రాన్ని పోలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని అర్జున్‌ మహి అన్నారు. వి. రుద్ర దర్శకత్వంలో అర్జున్‌ మహి, తనిష్క్‌ రాజన్‌ జంటగా అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఇష్టంగా’. ప్రియదర్శి ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అర్జున్‌ మహి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడే హీరో కావాలని ఫిక్స్‌ అయ్యాను.

ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా విడుదలకు రెడీ అవ్వడం హ్యాపీగా ఉంది. యాక్టింగ్‌ కోసం ట్రైనింగ్‌ తీసుకోలేదు. వందల సినిమాలు చూశాను. టాలీవుడ్‌లో చాలా మంచి హీరోలు ఉన్నారు. చిరంజీవిగారు నాకు స్ఫూర్తి. ఈ సినిమాలో బాధ్యత లేని, ఆల్రెడీ బ్రేకప్‌ అయిన కృష్ణ అనే కొరియోగ్రాఫర్‌ పాత్ర చేశాను. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ , లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ అనే కాన్సెప్ట్‌లను ఈ సినిమాలో చర్చించాం. మహావీర్‌ మంచి సంగీతం అందించారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా మా చిత్రం హ్యాపీగా చూడొచ్చు. సినిమాలో చివరి 25 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!