సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

21 Jul, 2019 10:04 IST|Sakshi

లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్ తెర మీద వచ్చిన పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 36 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు.

ఈ రోజు కూడా కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో తొలి వారాంతానికే ఇస్మార్ట్‌ శంకర్‌ 50 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. చాలా కాలం తరువాత పూరి జగన్నాథ్‌ బిగ్‌ హిట్‌ సాధించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థిలు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా