ఏం కలెక్షన్లురా భయ్‌..!

1 Aug, 2019 18:12 IST|Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కలెక్షన్ల హోరు కొనసాగుతోంది. ఇప్పటికే దావత్‌ల మీద దావత్‌లు చేసుకుంటున్న సినిమా యూనిట్‌కు ఇది కిక్కిచ్చే వార్త. ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్టవడంతో పట్టాలు తప్పిన పూరీ జగన్నాథ్‌, రామ్‌ల ట్రాక్‌ లైన్‌లోకి వచ్చినట్టైంది. విడుదలై రెండో వారంలో అడుగుపెట్టినా కలెక్షన్స్‌లో మాత్రం జోరు తగ్గడం లేదు.

మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్లు రాబట్టగా ఒక్క నైజాంలోనే రూ. 14 కోట్లకు పైగా రాబట్టింది. సీడెడ్‌లో రూ.5 కోట్లు, వైజాగ్‌లో రూ.4 కోట్లు వసూలు చేయగా మిగతా ప్రాంతాల్లోనూ కలెక్షన్లు స్థిరంగానే ఉన్నాయి. ఓవర్సీస్‌లోనూ ఇస్మార్ట్‌ సత్తా చాటుతున్నాడు. మాస్‌ ఎలిమెంట్స్‌తో దుమ్ము లేపుతున్న ఈ చిత్రం రూ.100 కోట్ల  మైలు రాయిని చేరుకునేలా ఉంది. ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించగా.. మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌

రొమాంటిక్‌ సీన్స్‌ అంటే కష్టం

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే

దౌడు తీయిస్తా

అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ