ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

8 Nov, 2019 08:49 IST|Sakshi

ముదినేపల్లి రూరల్‌ (కైకలూరు) : ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.  

కాగా, దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ పలు హిట్‌ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. హలో బ్రదర్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా

నిరంతర యుద్ధం

సారీ..!

రెండు ఊళ్ల గొడవ

అమలా పూల్‌

హారర్‌ బ్రదర్స్‌ బయోపిక్‌

కమల్ @ 65

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

హిట్టు కప్పు పట్టు

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

పూల మాటుల్లో ఏమి హాయిలే అమలా...

డబ్బే ప్రధానం కాదు

హాలీవుడ్‌ ఆహ్వానం

అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు