నవ్వుల్‌ నవ్వుల్‌

27 Aug, 2019 00:52 IST|Sakshi
కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్‌

కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్‌ జంటగా మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మీ శ్రీమతి’. హంస వాహిని టాకీస్‌ పతాకంపై ఎమ్‌.ఎస్‌. రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ టి.ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వి. సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. ఎమ్‌.ఎస్‌. రెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదభరితమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నా.

కృష్ణచంద్ర ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. నిర్మాత డి.ఎస్‌. రావ్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు’’ అన్నారు. ‘‘అక్టోబర్‌ మొదటి వారంలో మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ విజయవాడలో ప్రారంభం కానుంది. 35 రోజులు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు మురళి బోడపాటి. ‘‘ఈ సినిమాలో నా పోలీస్‌ పాత్ర గుర్తుండిపోతుంది’’ అన్నారు డి.ఎస్‌. రావ్‌. ‘‘ఇందులో మంచి కథ, కథ నాలున్నాయి’’  అన్నారు కృష్ణచంద్ర. కారోణ్య కట్రీన్‌ పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: వెంగీ, కెమెరా: తోట.వి.రమణ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!

టెన్నిస్‌ ఆడతా!

తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

బ్రేకప్‌?

ప్లాన్‌ మారింది

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

ఆ చేదు సంఘటన ఇంకా మర్చిపోలేదు

ఆ వార్తల్లో నిజం లేదు : బోనీ కపూర్‌

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!

విడుదలైన సాహో రొమాంటిక్‌ పాట!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

అట్టహాసంగా ‘మార్షల్‌’ ఆడియో ఆవిష్కరణ 

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

వేడి వేడి జిలేబీలా కొనేస్తారు

మాది రివెంజ్‌ ఎంటర్‌టైనర్‌

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!

టెన్నిస్‌ ఆడతా!

తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

బ్రేకప్‌?