మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌

25 Apr, 2019 02:44 IST|Sakshi
జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌

ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్, అభిషేక్‌ బచ్చన్‌ల తర్వాత డిజిటల్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోయే  ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’ సినిమా ద్వారా జాక్వెలిన్‌ వెబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. శిరీష్‌ కుందర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘ఓ మర్డర్‌ కేస్‌లో చిక్కుకున్న భర్తకు కాపాడటం కోసం సీరియల్‌ కిల్లర్‌ తరహాలో మరో హత్య చేసి తన భర్తను కాపాడుకున్న భార్య కథే మిసెస్‌. బుధవారం జాక్వెలిన్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఎప్పటినుంచో వెబ్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫైనల్‌గా కుదిరింది’’ అని శిరీష్‌ కుందర్‌ పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

కథ వినగానే హిట్‌ అని చెప్పా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే