బాండ్‌కి బ్రేక్‌

17 May, 2019 00:41 IST|Sakshi
డేనియల్‌ క్రెగ్‌

బాండ్‌ స్పీడ్‌కి బ్రేక్‌ పడింది. ‘జేమ్స్‌బాండ్‌’ సిరీస్‌ 25వ చిత్రంలో హీరోగా నటిస్తున్న డేనియల్‌ క్రెగ్‌ గాయపడ్డారు. క్యారీ జోజి ఫుకునాగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు విజేత రామీ మాలిక్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ జమైకాలో ప్రారంభం అయ్యింది.

ఓ యాక్షన్‌ సీన్‌ను షూట్‌ చేస్తున్న సమయంలో డేనియల్‌ క్రెగ్‌ కాలికి గాయం అయ్యిందని హాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. కానీ గాయం పెద్దదేం కాకపోవడంతో మరో వారంలో ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం అవుతుందని టాక్‌. బాండ్‌ సీరిస్‌లో 21వ చిత్రం ‘క్యాసినో రాయల్‌’ (2006)తో బాండ్‌ చిత్రాల్లో హీరోగా వచ్చారు క్రెగ్‌. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు కూడా క్రెగ్‌ గాయపడ్డారు. గత నాలుగు బాండ్‌ చిత్రాల్లో క్రెగ్‌నే హీరోగా నటించారు. ఇక బాండ్‌ సిరీస్‌ 25వ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌

ఇంతవరకూ రాని కథతో...

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

అప్పుడు ఎంత అంటే అంత!

ఫుల్‌ ఫామ్‌!

అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా?

నాగశౌర్య, సందీప్‌ కిషన్‌లకు గాయాలు

సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు

తెలుగు హీరోలకు బ్యాడ్‌టైమ్‌!

ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్‌

‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’

ఆనంద్‌కుమార్‌ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్‌ 30’

విశాల్‌పై రాధిక ఫైర్‌

ఆ అకౌంట్ నాది కాదు : నాగార్జున

ప్రకాశ్‌రాజ్‌తో భార్య సెల్ఫీ.. ఇంతలోనే భర్త వచ్చి..!

‘విరాటపర్వం’ మొదలైంది!

అతిథి పాత్రలో ఎన్టీఆర్‌!

షూటింగ్ మొదలైన రోజే వివాదం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి