తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

11 Nov, 2019 13:17 IST|Sakshi

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నేటితో 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులు, సన్నిహితులు శుభకాంక్షలు తెలిపారు. కాగా, దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్‌ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ తన తండ్రికి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలిపారు. ఆమె భావోద్వేగ ఇన్‌స్టా పోస్టు అన్నిటిలో ప్రత్యేకంగా నిలిచింది. ‘హ్యాపీ బర్త్‌ డే పప్పా, నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు. ఇంత ఎనర్జీ ఎలా సాధ్యమని. దానికి కారణం మీరే. మీరే నా బలం పప్పా.  ప్రతిరోజూ, ప్రతిక్షణం మిమ్మల్ని చూసే ఎలా ఉండాలో నేర్చుకుంటాను.

ప్రతి క్షణం మీరు మాపై కురిపించే ప్రేమ, మీరు కొన్నిసార్లు ఇబ్బందులకు గురైనా.. తిరిగి అంతకు రెట్టింపు వేగంతో మరింత శక్తిమంతంగా పుంజుకోవడం.. మీరు కృంగిపోతున్న సమయంలో కూడా మేం పడిపోకుండా మీ మాటలతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తావు.. ఈ లోకంలో నీ కంటే ఉత్తమమైన వ్యక్తిని చూడలేదు. లవ్‌ యూ పప్పా’. అంటూ జాన్వీ పోస్ట్‌ సాగింది. అలాగే ‘నా ప్రతి విషయంలో స్నేహితుడిలా సలహాలు ఇస్తూ... నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఎల్లప్పుడు వెన్నంటే ఉండే మీరు ఉత్తమమైనా తండ్రే కాదు.. ఓ మంచి స్నేహితుడు కూడా..  ఐ లవ్‌ యూ డాడీ’  అంటూ హృదయాన్ని తాకే సందేశంతో బోనీ కపూర్‌కు జాన్వీ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. 

Happy Birthday Papa ❤️ you always ask me where I get my energy from papa and I get it from you. Seeing you wake up and doing what you love with more passion every single day, seeing you fall but get up even stronger, seeing you broken but giving us and everyone else strength when they need it. You’re the best man I’ll ever know. You inspire me, encourage me, you’ve always been the best dad but now you’re my best friend. I love you. I’m going to make you so proud. You deserve all the happiness in the world and I hope and pray this year is full of just that in abundance for you.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?

థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు

జాక్‌పాట్‌ రెడీ

నా లక్ష్యం అదే!

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

దర్శకుడు దొరికాడోచ్‌

వాళ‍్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

సూటబుల్‌

కొత్త అడుగులు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాహ్నవీ కపూర్‌ భావోద్వేగ పోస్టు

బాక్సాఫీస్‌ దగ్గర బట్టతల ‘బాలా’ మ్యాజిక్‌

బిగ్‌బాస్‌ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి

నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?

థియేటరే గుడి... ప్రేక్షకులే దేవుళ్లు