ఇలాంటి ఛాన్స్‌ ఊరికే రాదు

5 Jan, 2020 01:54 IST|Sakshi
జాన్వీ కపూర్‌

ఒకవైపు కథక్‌ డ్యాన్స్‌ క్లాస్‌లు, మరోవైపు ఉర్దూ పాఠాలను బ్యాలెన్స్‌ చేస్తూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారు జాన్వీ కపూర్‌. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించనున్న చారిత్రాత్మక చిత్రం ‘తక్త్‌’ కోసమే ఈ శిక్షణ. మొఘల్‌ చరిత్రకు సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. కరీనా కపూర్, అనిల్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ‘‘ఈ సినిమా అవకాశం వచ్చినప్పటి నుంచే ఉర్దూ, కథక్‌ నేర్చుకోవడం ప్రారంభించా. నాకు చారిత్రాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. ‘మొఘల్‌–ఈ–ఆజామ్, పాకీజా, ఉమ్రో జాన్‌’ వంటి  సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు నాకు చారిత్రాత్మక చిత్రానికి అవకాశం రాగానే ఇలాంటి ఛాన్స్‌ ఊరికే రాదు అనుకున్నాను’’ అన్నారు జాన్వీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు