జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

7 Sep, 2019 13:45 IST|Sakshi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయ జీవితంలో ఓ కమర్షియల్‌ సినిమాలకు కావాల్సిన అన్ని ఎమోషన్స్‌ ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె కథను వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కేవలం సినిమాగానే కాకుండా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లోనూ జయ కథ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ జయ బయోగ్రఫిని వెబ్‌ సిరీస్‌ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్‌ మీనన్‌, ప్రశాంత్‌ మురుగేశన్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. క్వీన్‌ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో జయ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.

ప్రస్తుతానికి టైటిల్‌ను మాత్రమే రివీల్ చేసిన చిత్రయూనిట్‌, జయ వేలాది మంది అభిమానులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ ముఖం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

నా జీవితంలో ఈగను మర్చిపోలేను

మాటలొద్దు.. సైగలే

చిన్న విరామం

బిగ్‌బాస్‌.. పునర్నవికి ప్రపోజ్‌ చేసిన రాహుల్‌

ఆసక్తికరంగా ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్‌

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

‘జోడి’ మూవీ రివ్యూ

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ