ఎక్స్‌ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌!

22 Oct, 2019 02:23 IST|Sakshi
జీవితారాజశేఖర్‌

హైదరాబాద్‌ ఫిల్మ్‌చాంబర్‌లోని నిర్మాతల మండలి హాలులో ఆదివారం (20వ తేదీ) తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ జనరల్‌ ఆత్మీయ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్‌ కార్యదర్శి జీవితారాజశేఖర్‌ మాట్లాడుతూ – ‘‘ఆదివారం జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం.. ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సమావేశ వివరాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. ఆదివారం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది.

28 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఆ సమావేశంలో ‘మా’ లాయర్‌ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా ఉన్నారు. ‘మా’లో ఉన్న 900 మందికిపైగా సభ్యుల్లో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే 21రోజుల్లోగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్‌ బాడీ మీటింగ్‌’ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు వచ్చి సంతకాలతోనో, రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్‌ ద్వారానో, పోస్ట్‌ ద్వారానో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు

ప్రతీకార కథతో..

టాక్సీవాలా రీమేక్‌

కత్తి కంటే పదునైనది మెదడు

‘ఆమె’ రీమేక్‌ చేస్తారా?

మనిషిలో మరో కోణం

కేవలం మీకోసం చేయండి

కార్తీ సినిమాలకు పెద్ద అభిమానిని

ఫైనల్‌కొచ్చేశారు

‘మా’ అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను?

అలెగ్జాండర్‌ ఒక్కడే

బర్త్‌డే స్పెషల్‌

‘మా’ సమావేశంపై జీవితా రాజశేఖర్‌ వివరణ

కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

బయటకు రాలేకపోయాను.. క్షమించండి!

సినిమా చాలా బాగుంది: మహేష్‌ బాబు

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

పశ్చాత్తాపం లేదు

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు

ప్రతీకార కథతో..

టాక్సీవాలా రీమేక్‌

కత్తి కంటే పదునైనది మెదడు