నా పెళ్లి తిరుపతిలోనే...

10 Sep, 2019 00:54 IST|Sakshi
జాన్వీ కపూర్‌

పెళ్లికి చాలా టైమ్‌ ఉంది కానీ పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్‌ రెడీ అంటున్నారు జాన్వీ కపూర్‌. శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్‌ తెచ్చుకునే పనిలో ఉన్నారు జాన్వీ. తొలి చిత్రం ‘ధడక్‌’లో నటిగా మంచి మార్కులు వేయించుకుని, ఇప్పుడు ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’లో పవర్‌ఫుల్‌ పైలట్‌గా టైటిల్‌ రోల్‌ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.

అందుకే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. పైగా జాన్వీ వయసు 22. పెళ్లికి చాలా టైమ్‌ ఉంది. మరి.. ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను జాన్వీ ముందుంచితే – ‘‘నా పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. తిరుపతిలో చేసుకుంటా. హంగూ, ఆర్భాటాల్లాంటివి ఏవీ ఉండవు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి వేడుక జరగాలని ఉంది. పెళ్లికి కంచి పట్టు చీర కట్టుకుంటా.

అలాగే విందులో దక్షిణాది వంటకాటు ఉంటాయి. నాకు ఇడ్లీ–సాంబార్, పెరుగన్నం, పాయసం.. వంటివన్నీ ఇష్టం. అవన్నీ విందులో ఉంటాయి’’ అన్నారు. జీవిత భాగస్వామిగా ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అని అడిగితే – ‘‘ఊహల్లో తిరిగే వ్యక్తి అక్కర్లేదు. చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి. అలాగే తన జాబ్‌ని ఎంతో ఇష్టంగా చేయాలి. అతన్నుంచి నేను ఎంతో కొంత నేర్చుకునేంత ప్రతిభావంతుడు అయ్యుండాలి. చమత్కారంగా ఉండాలి’’ అన్నారు జాన్వీ కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి: జాన్వీ కపూర్‌

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?