దెయ్యాల  కథలు  చెబుతా

19 Aug, 2019 00:33 IST|Sakshi

భూత, ప్రేత కథలను చూపిస్తానంటున్నారు జాన్వీ కపూర్‌. భయాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఎంటర్‌టైన్‌ కావాలనే షరతు కూడా పెట్టారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సత్తా చాటేందుకు తొలిసారి ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అనే వెబ్‌ సిరీస్‌కు సైన్‌ చేశారు జాన్వీ కపూర్‌. జాన్వీకి జోడీగా ‘గల్లీభాయ్‌’ ఫేమ్‌ విజయ్‌ వర్మ నటిస్తున్నారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో బాగా పాపులరైన ‘లస్ట్‌స్టోరీస్‌’కు దర్శకత్వం వహించిన జోయా అక్తర్, అనురాగ్‌ కశ్యప్, కరణ్‌ జోహార్, దిబాకర్‌ బెనర్జీల ఆధ్వర్యంలో ఈ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ రూపొందనుంది. ‘లస్ట్‌ స్టోరీస్‌’ మాదిరిగానే ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందనున్న భాగంలో జాన్వీ, విజయ్‌ నటిస్తారు. ఆల్రెడీ షూటింగ్‌ కూడా మొదలైంది. మరి.. లస్ట్‌స్టోరీస్‌లా ఈ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌ కూడా డిజిటల్‌ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా? వెయిట్‌ అండ్‌ సీ. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏ కథకైనా  ఎమోషన్సే ముఖ్యం

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ

ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

శుభవార్త చెప్పిన నటి!

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏ కథకైనా  ఎమోషన్సే ముఖ్యం

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌