1979లో ఏం జరిగింది?

13 Jun, 2019 02:48 IST|Sakshi
మేఘన, దేవరాజ్‌

కర్నాటకలో 1979లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిందాగ్యాంగ్‌– ది రియల్‌ గ్యాంగ్‌’. దేవరాజ్, మేఘనా రాజ్‌ హీరో హీరోయిన్‌గా నటించారు. కృష్ణచంద్ర, లోకి, భరత్‌ రాజ్‌ తలికోట్, యువరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. మహేష్‌ దర్శకత్వంలో ఎస్‌. మంజు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–  ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మా ‘జిందా గ్యాంగ్‌’ స్క్రీన్‌ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. నగేష్‌ వి. ఆచార్య అందించిన విజువల్స్, గ్రాండియర్‌ విజువల్స్, శ్రీధర్‌ వి. సంబ్రం మ్యూజిక్‌ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయి. దేవరాజ్‌ నటనతో సినిమాను నిలబెట్టారు. మేఘనా రాజ్‌ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి. చలపతి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌