జాన్‌ ఎటాక్‌

14 Jul, 2019 00:50 IST|Sakshi
జాన్‌ అబ్రహాం

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోల జాబితాలో జాన్‌ అబ్రహాం పేరు ముందు వరుసలో ఉంటుంది. వెండితెరపై యాక్షన్‌ హీరోగా ఆడియన్స్‌ చేత మంచి మార్కులు వేయించుకున్న జాన్‌ ఇప్పుడు మరో యాక్షన్‌ సినిమాతో వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై ఎటాక్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించనున్న తర్వాతి చిత్రానికి ‘ఎటాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ధీరజ్‌ వాధవన్, అజయ్‌ కపూర్‌లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు జాన్‌. ఈ సినిమాతో లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకునిగా పరిచయం కానున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించ నున్నాం. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు జాన్‌ అబ్రహాం. ‘ఎటాక్‌’ చిత్రాన్ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించాలని టీమ్‌ భావిస్తోందని టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు