లొకేషన్‌ మేనేజర్‌పై దాడి.. చిక్కుల్లో హీరో

10 Jul, 2018 09:25 IST|Sakshi

లొకేషన్‌ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో హాలీవుడ్‌ స్టార్‌ హీరో జానీ డీప్‌(55) చిక్కుల్లో పడ్డారు. సెట్స్‌లోనే డీప్‌ తనను అసభ్యంగా దూషించటంతోపాటు.. భౌతికంగా దాడి చేశాడంటూ లొకేషన్‌ మేనేజర్‌ గ్రెగ్‌ బ్రూక్స్‌ దావా వేశారు.  

గతేడాది ఏప్రిల్‌లో లాస్‌ ఏంజెల్స్‌లోని బార్‌క్లే హోటల్‌లో ‘సిటీ లైట్స్‌’ చిత్ర షూటింగ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘షూటింగ్‌కు అనుమతి ముగిసింది. సమయం ఎక్కువ లేదు. త్వరగా షాట్‌ ముగించండి’ అని డీప్‌కు తాను చెప్పటంతో.. పిచ్చెక్కిపోయిన డీప్‌ తనపై దాడి చేశాడని బ్రూక్స్‌ ఆరోపిస్తున్నాడు. ఆ ఘటన తర్వాత ఫిర్యాదు చెయొద్దంటూ చిత్ర నిర్మాతలు, దర్శకుడు తనను వారించారని, అయినా తాను వెనక్కి తగ్గకపోవటంతో ప్రాజెక్టు నుంచి తొలగించారని బ్రూక్స్‌ వాపోతున్నాడు. 

అంతేకాదు జానీ డీప్‌ డ్రగ్స్‌ తీసుకుని సెట్స్‌లోకి వచ్చేవాడంటూ బ్రూక్స్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు డీప్‌ అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే ఆర్థికంగా తనను సొంత మేనేజర్లు దెబ్బతీయటంతో మానసికంగా కుంగిపోయిన డీప్‌.. వారిపై దావా వేశారు. కాగా, డిటెక్టివ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న సిటీ లైట్స్‌ సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌