మా అబ్బాయి పేరేంటంటే....

17 Aug, 2014 23:06 IST|Sakshi
మా అబ్బాయి పేరేంటంటే....

‘‘నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆనందానికి కారణం ఉంది. ఇటీవల ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ ముద్దుల కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ‘‘మా అబ్బాయికి ‘అభయ్ రామ్’ అని పేరు పెట్టాం’’ అని ప్రకటించారు.