మత్తు వదలరా!

24 Oct, 2019 00:18 IST|Sakshi
శ్రీసింహా

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌– క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని హీరో ఎన్టీఆర్‌ ట్విట్టర్‌లో విడుదల చేసి, ‘‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లు అయిపోయారు. శ్రీసింహాకు, కాలభైరవకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు.

చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘హాస్యంతో నిండిన  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మత్తు వదలరా’?. చివరి వరకూ ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తెరకెక్కించాడు రితేష్‌. కథ అద్భుతంగా ఉండటం, యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించాం. సినిమాటోగ్రాఫర్‌గా సురేష్‌ సారంగం, స్టంట్‌ కో–ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్‌ అగస్త్య, అతుల్య చంద్ర వంటి కొత్తవారినెందరినో మా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే చిత్రం టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: పి.టి. గిరిధర్‌ రావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షావుకారు జానకి @ 400

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను!

రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు

మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ ముందుంటారు

ఫారిన్‌ పోదాం రాములా!

నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే

డార్లింగ్‌కి శుభాకాంక్షలు

వైరలవుతున్న అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు!

‘దబాంగ్‌-3’తో నటుడి కుమార్తె తెరంగ్రేటం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షావుకారు జానకి @ 400

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!