‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌!

29 Sep, 2018 09:52 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ చిత్రం ‘అరవింద సమేత’. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్‌ లుక్స్‌, టీజర్, పాటలతో సినిమాపై భారీ హైప్‌ క్రియేటైంది. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. 

అయితే అభిమానులకు మరో తీపి కబురును చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను  అక్టోబర్‌ 2న ఏర్పాటుచేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి థమన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 11న విడుదలకానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా