సావిత్రి గారే బహుశా అలా చేయించారేమో..

11 May, 2018 19:21 IST|Sakshi

తొలితరం హీరోయిన్‌ సావిత్రి అద్భుత పాత్రలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా ‘మహానటి’  చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు, ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

బాక్సాఫీసు వద్ద ‘మహానటి’  మంచిగా రాణిస్తోందని ప్రముఖలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరిపోయారు. ఈ చిత్రంపై తన ట్విటర్‌ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. అంతేకాక చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.  ‘మహానటి ఓ అనుభవం. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అలనాటి నటి సావిత్రి గారికి ఈ చిత్రం రూపంలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఘన నివాళి ఇచ్చారు.’ 

‘ఈ చిత్రానికి జీవం పోసినందుకు ప్రియాంక, స్వప్న, దత్‌ గారికి థ్యాంక్స్‌. ఈ ‘మహానటి’లో సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, చిత్రం యూనిట్‌ చాలా కష్టపడి అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ బ్రిలియంట్‌ మ్యూజిక్‌ సమకూర్చారు. ‘మహానటి’ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ వరుస ట్వీట్లు చేశారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 9న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు