జాక్‌పాట్‌ రెడీ

11 Nov, 2019 06:43 IST|Sakshi
రేవతి, జ్యోతిక

జ్యోతిక ప్రధాన పాత్రలో కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాక్‌పాట్‌’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హీరో, జ్యోతిక భర్త సూర్య శివకుమార్‌ నిర్మించిన ఈ సినిమాని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్‌ సంస్థ ఈనెల 21న విడుదల చేస్తోంది. ‘‘పూర్తిస్థాయి హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. జ్యోతికకు తెలుగులో కూడా చాలా ఇమేజ్‌ ఉంది. పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు ‘జాక్‌పాట్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జ్యోతిక, రేవతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. యోగిబాబు, ఆనంద్‌ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్‌ అలీఖాన్, జగన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజశేఖర్‌ కరూపసుందర పాండియన్, కెమెరా: ఆర్‌ఎస్‌ ఆనంద కుమార్, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా లక్ష్యం అదే!

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌

అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

దర్శకుడు దొరికాడోచ్‌

వాళ‍్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు

హష్‌తో చైతూ.. క్లిక్‌మనిపించిన సామ్‌

బిగ్‌బాస్‌: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!

తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది

తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

మన తప్పుకు మనదే బాధ్యత

కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

సూటబుల్‌

కొత్త అడుగులు?

రొమాంటిక్‌ రూలర్‌

అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

మంత్రిని కలిసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా లక్ష్యం అదే!

కడుపుబ్బా నవ్వుకుంటారు

ఆకాశమే హద్దు

జోరు పెరిగింది

పప్పులాంటి అబ్బాయి...

నవ్వులు పంచే 90 ఎం.ఎల్‌