వందకోట్లకు చేరువలో ‘కబీర్‌ సింగ్‌’

24 Jun, 2019 15:30 IST|Sakshi

‘కబీర్‌సింగ్‌’ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. చాలా కాలానికి షాహిద్‌ కపూర్‌కు మంచి హిట్‌నిచ్చింది ఈ సినిమా. ఎన్నో విమర్శలను ఎదుర్కొని షాహిద్‌ కపూర్‌కు మంచి ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టింది. గడిచిన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.70 కోట్లు వసూలు చేయగా మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోవటం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. పద్మావత్‌ చిత్రం తర్వాత షాహిద్‌ కపూర్‌కు సోలోగా మంచి హిట్‌నిచ్చింది ‘కబీర్‌ సింగ్‌’. ఈ చిత్రం విడుదలైన రోజే రూ. 20 కోట్లు వసూళ్లు చేయగా, రెండో రోజు 22 కోట్లు, మూడో రోజు రూ.27 కోట్లతో వంద కోట్ల క్లబ్‌ దిశగా దూసుకుపోతోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతొ సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భారత్‌’ నెలకొల్పిన రికార్డును ఆదివారం అధిగమించినట్టైంది. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ‘కబీర్‌సింగ్‌’పై ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఒకవైపు క్రికెట్‌ మ్యాచ్‌లు మరోవైపు చిత్రంపై అధికస్థాయిలో విమర్శలు ఉన్నప్పటికీ సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు . ప్రస్తుతం అంతటా కబీర్‌ సింగ్‌ వేవ్‌ నడుస్తోందన్నారు.

రికార్డులను బ్రేక్‌ చేస్తున్న కబీర్‌ సింగ్‌
సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ మూడో రోజు రూ.27 కోట్లు వసూళ్లు చేయగా.. ‘కబీర్‌సింగ్‌’ కూడా 27కోట్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్‌ చేశాడు. 2019 ర్యాంకింగ్స్‌ ప్రకారం తొలి మూడు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్‌ సింగ్‌ స్థానం సంపాదించుకుంది. అక్షయ్‌కుమార్‌ నటించిన కేసరి రూ.78 కోట్లు, రణవీర్‌నటించిన గల్లీభాయ్‌ రూ.72 కోట్ల కలెక్షన్లతో ముందు వరుసలో ఉండగా రూ. 70 కోట్ల కలెక్షన్లతో కబీర్‌సింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. రూ. 62 కోట్లతో కళంక్‌ తర్వాతి స్థానానికి పరిమితమైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’