గురువుతో నాలుగోసారి

18 Jun, 2019 02:35 IST|Sakshi

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయాన్ని కొందరు కథానాయికలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాదు.. ఇతర వ్యాపారాలు, ప్రొడక్షన్‌ వైపు కూడా అడుగులేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ స్థాపించి, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. టాలీవుడ్‌లో తన నట గురువు తేజ దర్శకత్వంలో కాజల్‌ ఓ సినిమా నిర్మించి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అందులోనూ ఈ సినిమాలో కాజల్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారట. ఇందుకోసం లేడీ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ను తేజ సిద్ధం చేస్తున్నారని, సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని టాక్‌. 2007లో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు తేజ. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకుంది. గత నెలలో వచ్చిన ‘సీత’ చిత్రంతో మూడోసారి కలిసి పనిచేసిన తేజ–కాజల్‌ ఇప్పుడు నాలుగోసారి కొత్త ప్రాజెక్ట్‌ కోసం చేతులు కలపనున్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

సినిమా అదిరింది అంటున్నారు

ఇట్స్‌ ఫైటింగ్‌ టైమ్‌

ఫైవ్‌ స్టార్లం మేమే

సూపర్‌ 30 : మొదటి రోజు రికార్డ్‌ కలెక్షన్‌

కొత్త తరహా ప్రేమకథ ‘సైకిల్‌’

‘రణరంగం’ వాయిదా పడనుందా?

తప్పులో కాలేసిన తమన్‌!

అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్

‘శిల్పా.. నిన్నలా చూడలేకపోతున్నాం’

నెక్ట్స్ సూపర్‌ స్టార్‌తోనే!

‘గ్యాంగ్‌ లీడర్‌’ సందడి మొదలవుతోంది!

రామ్‌ కెరీర్‌లోనే హైయ్యస్ట్‌

‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ

మరోసారి తల్లి అయిన బాలీవుడ్‌ హీరోయిన్‌

రూ.కోట్లు ఖర్చుపెట్టే వారికే టికెట్లు

‘మామయ్యకు మహా ఇష్టం’

హీరోయిన్‌ మాజీ భర్తకు రెండో పెళ్లి..

అలీగారికి పెద్ద అభిమానిని

రామ్‌లో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు