వర్మకి ఆగ్‌.. అలీ అబ్బాస్‌కు ‘భారత్‌’!

5 Jun, 2019 16:56 IST|Sakshi

‘భారత్‌’ సినిమాపై కమల్‌ ఆర్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు

తనను తాను నంబర్‌ వన్‌ మువీ క్రిటిక్‌గా అభివర్ణించుకునే కమల్‌ రషీద్‌ ఖాన్‌ తాజాగా విడుదలైన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘భారత్‌’ పై విరుచుకుపడ్డాడు. భారత్‌ సినిమా గురించి వరుస ట్వీట్లు చేసిన కమల్‌.. ఈ సినిమా చూడటం పెద్ద ‘టార్చర్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. ఈ సినిమాపై వ్యంగ్య వ్యాఖ్యలు, జోకులు వేసిన ఆయన.. రాంగోపాల్‌ వర్మకు ఆగ్‌ సినిమా తరహాలో.. దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ కెరీర్‌లో ‘భారత్‌’  చెత్త సినిమాగా నిలిచిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

భారత్‌ సినిమా కన్నా జీరో, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌, రేస్‌, ట్యూబ్‌లైట్‌ సినిమాలు వందరేట్లు బెటర్‌ అని, ట్యూబ్‌లైట్‌ తర్వాత మరోసారి సల్మాన్‌కు గట్టి దెబ్బ పడిందని కమల్‌ వ్యాఖ్యానించాడు. పెళ్లి అనే సాకుతో ప్రియాంక చోప్రా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో ఇప్పుడు తనకు అర్థమైందని, దర్శకుడు స్క్రిప్ట్‌ వినిపించిన తర్వాత ప్రియాంక కోమాలోకి వెళ్లిపోయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

మరోవైపు రంజాన్‌ పర్వదినం సందర్భంగా విడుదలైన ‘భారత్‌’ సినిమాపై భిన్నమైన సమీక్షలు వెలువుడుతన్నాయి. సల్మాన్‌ అభిమానులను అలరించే సినిమా అని కొందరు అంటుండగా.. కొంచెం బోరింగ్‌గా ఉందని, కొంచెం స్కిప్ట్‌ మీద దృష్టి పెట్టి ఉంటే.. మరింత బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

చెత్త మాటలు పట్టించుకోవద్దు: తాప్సీ కౌంటర్‌!

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’