కరోనా పై కమల్‌ పాట

21 Apr, 2020 04:48 IST|Sakshi

కరోనాపై పోరాటంలో పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు స్టార్స్‌. చిరంజీవి, నాగార్జున, సల్మాన్‌ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు  ఆల్రెడీ పాటలను విడుదల చేశారు. తాజాగా కమల్‌ హాసన్‌ కూడా కరోనాపై ఓ పాటను ఆలపించారని సమాచారం. సంగీత దర్శకుడు జిబ్రాన్‌ కంపోజ్‌ చేసిన ఈ  పాటను సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి పాడారట కమల్‌ హాసన్‌. ఈ పాట త్వరలోనే విడుదల కానుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు