నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం

21 Apr, 2019 17:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘పరేషన్‌ అలమేలమ్మ’ సినిమా ద్వారా శాండిల్‌వుడ్‌కు పరిచయమైన నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. దీనిపై నటుడు రిషి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశాడు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ... ‘నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరాడు. నేటికి ఒక మైలు రాయిని దాటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జోడి దొరికింది. మా నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’  అంటూ పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న కన్నడ చిత్రరంగ ప్రముఖలు రిషి, స్వాతిలకు శుభాకాంక్షలు తెలిపారు.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నిశబ్ధం’ మొదలైంది!

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఆఫీస్‌ బాయ్‌ పెళ్లికి అల్లు అర్జున్‌

చిన్నా, పెద్ద చూడను!

శింబుదేవన్‌ దర్శకత్వంలో అందాల భామలు

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

హాలిడే మోడ్‌

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌