‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

31 Oct, 2019 14:49 IST|Sakshi

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్‌బోర్న్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో వరల్డ్‌ కప్‌ ట్రోఫీని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి ప్రఖ్యాత కార్యక్రమంలో తను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. అలాగే మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. ఇంతటి అంతర్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారు అందరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు.

తన మామయ్య (మన్సూర్‌ పటౌడీ అలీఖాన్‌) కూడా  ప్రముఖ క్రికెటర్‌ అని కరీనా గుర్తు చేశారు. ప్రపంచమంతా అత్యంత ఆదరణ ఉన్న ప్రపంచకప్‌ ట్రోఫీ ఆవిష్కరణకు తనను ఆహ్వనించడం తనకు దక్కిన అత్యంత గౌరవని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి8వ తేదీ వరకు మహిళా క్రికెట్‌ టీ-20 వరల్‌ కప్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్‌ అక్షయ్‌ కుమార్‌, కైరా అద్వానిలతో కలిసి ‘గుడ్‌ న్యూస్‌’ సినిమాలో కనిపించనుంది. అలాగే అమీర్‌ ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో కూడా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటం నా బాధ్యత

థ్రిల్లింగ్‌ రెడ్‌

రజనీకాంత్‌ ‘వ్యూహం’ ఫలించేనా!?

బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌తో షెఫాలి ఎంట్రీ!

శ్రుతి రీఎంట్రీ.. వాటే స్టంట్స్‌..

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

డబుల్‌ సెంచరీ కొట్టిన బిగిల్‌

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి