బుడ్డోడికి బాడీగార్డ్‌

14 Aug, 2018 00:18 IST|Sakshi
తైముర్‌ అలీఖాన్‌

తైముర్‌ అలీఖాన్‌... బాలీవుడ్‌ కపుల్‌ కరీనా, సైఫ్‌ అలీఖాన్‌ల ముద్దుల కుమారుడు. తైముర్‌ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్‌ ఫొటోలకంటే బాలీవుడ్‌ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిచ్చరపిడుగు ఎంత సెలబ్రిటీ అయిపోయాడో. స్టార్‌ కిడ్‌ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతున్నాడు.

రీసెంట్‌గా ఈ బుడతడితో ఓ అభిమాని సెల్ఫీ దిగుదాం అని కొంచెం గట్టిగా ప్రయత్నించే సరికి తైముర్‌ బెదిరిపోయాడట. ‘‘తైముర్‌కి రావాల్సిన దానికంటే ఎక్కువ మీడియా అటెన్షన్‌ వస్తుంది. వాడికి ఇదంతా అర్థం కావడంలేదు. తను మాములు పిల్లలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని కరీనా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మీడియా అటెన్షన్‌ని, ఫ్యాన్స్‌ మితిమీరిన ప్రేమను బుడతడు ఎలానూ ఆపలేడు కనుక బాడీగార్డ్‌ని నియమిస్తే బాగుంటుందనుకుంటున్నారట కరీనా, సైఫ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం