నాతో నువ్వుంటే చాలు

6 Nov, 2019 01:07 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న తాజా చిత్రం ‘90 ఎం.ఎల్‌’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే మా సినిమా వైవిధ్యంగా ఉంటుంది. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. అజర్‌ బైజాన్‌లో ఇటీవల చిత్రీకరించిన మూడు పాటలతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

అతి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. శేఖర్‌రెడ్డి ఎర్ర మాట్లాడుతూ– ‘‘అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులోని అందమైన ప్రదేశాల్లో 8 రోజులు జరిపిన షూటింగ్‌లో ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే..’, ‘సింగిల్‌ సింగిల్‌..’, ‘నాతో నువ్వుంటే చాలు...’ అనే పాటలను హీరో, హీరోయిన్‌తో పాటు 10 మంది డ్యాన్సర్లపై చిత్రీకరించాం. జానీ మాస్టర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా స్టెప్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ మూడు పాటలు చిత్రానికి మంచి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా:  జె.యువరాజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌