యూట్యూబ్‌లో...

5 Apr, 2019 06:13 IST|Sakshi
కృష్ణంరాజు, నాగేశ్వర రావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపథ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య తారాగణంగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కింది. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 29న విడుదలకావాల్సి ఉంది. కొందరు ఈ సినిమా విడుదల కాకుండా  ఇబ్బందులు సృష్టిస్తుండటంతో ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడి కేసీఆర్‌గారు తెలంగాణను సాధించారు? బంగారు తెలంగాణాగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటి? అన్నదే ఈ చిత్రకథ. సినిమా చాలా బాగా వచ్చింది. అయితే కొందరు మా సినిమా విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లని, సినిమా థియేటర్‌ ఓనర్స్‌ని బెదిరించారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని యూట్యూబ్‌లో, టీవీ చానల్స్‌లో ఫ్రీగా విడుదల చేస్తున్నా. ఈ చిత్రానికి  కాపీ రైట్స్‌ సమస్య లేదు. ఎవరైనా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి, కెమెరా: ఉదయ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా