లక్కీ చాన్స్‌

19 Oct, 2019 02:35 IST|Sakshi
శ్రీనిధి శెట్టి

కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్‌ కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్‌ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్‌ ఎంట్రీకి దారి చూపింది. విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిని తీసుకున్నారు. ‘‘విక్రమ్‌ సార్‌తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అజయ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీనిధి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భాగమతి

మహిళలకు మాత్రమే!

రైతులకు లాభం

టవర్‌ సే నహీ పవర్‌ సే!

చోప్రా సిస్టర్స్‌ మాట సాయం

మొసళ్లతో పోరాటం

అందమైన పాట

సినిమా ప్రమోషన్‌ అందరి బాధ్యత

చిరు సందర్శన

వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్‌

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?!

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

నలభై ఏళ్లకు బాకీ తీరింది!

మా అమ్మే నా సూపర్‌ హీరో

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్న బిగ్‌బాస్‌!

‘సాహో’కు తప్పని కష్టాలు

సుల్తాన్‌ వసూళ్ల రికార్డుకు వార్‌ చెక్‌..

మద్యానికి బానిసయ్యానా?

పాలమూరులో హీరో, హీరోయిన్ల సందడి

ఇస్మార్ట్‌ స్టెప్స్‌

కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌

రైలెక్కి చెక్కేస్తా...

ఖైదీ విడుదల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లక్కీ చాన్స్‌

బాలీవుడ్‌ భాగమతి

మహిళలకు మాత్రమే!

రైతులకు లాభం

టవర్‌ సే నహీ పవర్‌ సే!

చోప్రా సిస్టర్స్‌ మాట సాయం