క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

31 Jul, 2019 10:13 IST|Sakshi

చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్‌తో సాలిడ్‌ హిట్‌ కొట్టాడు. మాస్‌ మసాలా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల మార్క్‌ దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న పూరి జగన్నాథ్‌ తన తదుపరి చిత్రాన్ని ఓ క్రేజీ స్టార్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కేజీఎఫ్‌ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యష్‌తో పూరి తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కన్నడ హీరోలు పునీత్ రాజ్‌కుమార్‌, ఇషాన్‌ల తొలి చిత్రాలకు దర్శకత్వం వహించిన పూరి, సాండల్‌వుడ్‌కు సుపరిచితుడే. అందుకే యష్‌ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్యువల్‌ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట పూరి. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించాలనుకున్న జనగణమన సినిమానే యష్‌ హీరోగా రూపొందించే ఆలోచనలో పూరి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై పూరి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

బోనీతో మరో సినిమా!

‘సైరా’ సందడే లేదు?

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో.. ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

బోయపాటికి హీరో దొరికాడా?

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు