పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

25 Jun, 2019 16:40 IST|Sakshi

ముంబాయి : ఒకప్పటి ప్రముఖ నటి ఆర్తి చాబ్రియా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ అయిన విశారద్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. గత మార్చిలో వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. 2002లో వచ్చిన బాలీవుడ్‌ సినిమా 'తుమ్సే ఆచ్చా కౌన్‌ హై' ఎంట్రీ ఇచ్చిన ఆర్తి చాబ్రియా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. గోపి (గోడమీద పిల్లి), ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారి వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆర్తి.. వెంకటేశ్‌ ‘చింతకాయల రవి’ సినిమాలో ఐటెం సాంగ్‌లో నర్తించారు. బాలీవుడ్‌  సూపర్‌  స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హొస్ట్‌గా చేసిన ఫియర్‌ ఫ్యాక్టర్‌ ప్రోగ్రాం 'ఖత్రోన్‌ కే ఖిలాడి' నాలుగోవ సీజన్‌లో విజేతగా నిలిచి.. పాపులర్‌ అయ్యారు.

తానేప్పుడు ప్రేమలో పడతానని అనుకోలేదని, కానీ, తన కుటుంబం మాత్రం తన సోల్‌మెట్‌ను తానే వెతుక్కుంటానని నమ్మేవారని తెలిపారు. కుటుంబం ఆశీర్వాదంతోనే  తన సోల్‌మేట్‌ని వెతుక్కోగలిగానని  చెప్పారు. విశారద్‌ తన భర్తగా రావడం తన అదృష్టమని, తాను ఎలాంటి భర్త రావాలని కోరుకున్నానో విశారద్‌ అచ్చం అలాగే ఉన్నాడని, పెళ్లి తర్వాత విశారద్‌ ఇండియాకి వచ్చేస్తున్నాడని ఆర్తి పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌