‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

8 Sep, 2019 15:59 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ధగధగ మెరిసిపోయే పసుపురంగు డ్రెస్‌లో హాట్‌ లుక్‌తో ఉన్న ఫొటోను కియారా పోస్టు చేసింది. డిజైనర్‌ అటెలీర్‌ జుహ్రా రూపొందించిన ఈ గౌను నారలు, నారలుగా ఉండటంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు గుప్పించారు.

ఈ డ్రెస్‌లో కియారా లుక్‌ను ప్రశంసించడానికి బదులు ‘మ్యాగీ’ న్యూడిల్స్‌తో పోలుస్తూ కామెంట్లు చేశారు. ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం. కానీ, తిని.. తిని బోర్‌ కొట్టిందనుకోండి. దానితో ఇలా గౌను చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయకుండా ఇదే బెస్ట్‌ పద్ధతి’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరొకరు ‘మసాలా మ్యాగీ’ అంటూ కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్లను సరదాగా తీసుకున్న కియారా అంతే సరదాగా బదులిచ్చింది..‘హాహాహ్హా... రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ ట్విటర్‌లో చమత్కరించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు!

బయోపిక్‌ కోసం రిస్క్ చేస్తున్న హీరోయిన్‌!

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

ఆ ఆశ ఉంది కానీ..!

నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత