యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

20 Sep, 2017 01:43 IST|Sakshi
యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

తమిళసినిమా: స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సన్నివేశాలతో హ్యూమర్‌ను జోడించి హాలీవుడ్‌ చిత్రాల ప్రియులను అలరించడానికి రెడీ అయ్యింది కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌ సర్కిల్‌ చిత్రం. ఇది 2014లో వచ్చి మంచి విజయాన్ని సాధించిన  కింగ్స్‌మెన్‌ ది సీక్రెట్‌ సర్వీస్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం అని చిత్ర నిర్మాణ సంస్థ 20వ సెంచరీ నిర్వాహకులు తెలిపారు. అయితే కింగ్స్‌మెన్‌ ది సీక్రెట్‌ సర్వీస్‌ చిత్రం కంటే మరింత భారీగా, బ్రహ్మాండంగా రూపొందించిన చిత్రం కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌ సర్కిల్‌ అని చెప్పారు. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు చిత్ర ఆరంభం నుంచి చివరి వరకూ చోటుచేసుకుని ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయంటున్నారు.

కలిన్‌ఫిర్త్, జూలియన్‌బూర్, మార్క్‌డంగ్‌ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడు హెన్రీజాక్‌మెన్‌ కీలక పాత్ర  పోషిం చడం విశేషం అన్నారు. దర్శకుడు మ్మాథ్యూ వాగ్‌ చిత్రాన్ని  చాలా కన్విన్సింగ్‌గా ఎక్కడా బోర్‌ లేకుండా తెరపై ఆవిష్కరించారని చెప్పారు.  యాక్షన్‌తో పాటు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తాయని, ఇక విజువల్స్‌ అబ్బుర పరుస్తాయని పేర్కొన్నారు. చిత్రాన్ని ఈ నెల 22న ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’