నో మేకప్‌... ప్లీజ్‌!

31 Aug, 2019 06:07 IST|Sakshi
కృతీ కుల్హరీ

హీరోయిన్‌గా కాకపోయినా ‘పింక్‌’ (2016), ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్‌’ (2019), ‘మిషన్‌ మంగళ్‌’ (2019) చిత్రాల్లో మంచి పాత్రల్లో చక్కని నటన కనబర్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కృతీ కుల్హరీ. ఆమె తాజాగా హాలీవుడ్‌ చిత్రం ‘ద గాళ్‌ ఆన్‌ ద ట్రైన్‌’ హిందీ రీమేక్‌లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఇందులో కృతి మేకప్‌ లేకుండా నటిస్తున్నారు. ‘‘మేకప్‌ లేకుండా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తున్నాను. మేకప్‌ ఉంటేనే స్క్రీన్‌కు సూట్‌ అవుతాం అనేం లేదు. పాత్రలో బలం ఉండాలి’’ అని పేర్కొన్నారు కృతీ. రిభు దాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతీ చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. అదితీ రావ్‌ హైదరీ మరో కీలక పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలోనే రూపొందిన ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లెడ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు కృతీ కుల్హరీ. సెప్టెంబరు 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

‘సాహో’ మూవీ రివ్యూ

నిర్మాతకు రజనీకాంత్‌ బహుమతి!

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?