రాహుల్‌ ప్రేమలో పడ్డాడా!

20 Aug, 2019 20:24 IST|Sakshi

ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ ప్రముఖ మోడల్‌ అయినప్పటికీ ఆమె.. అలియా భట్‌ స్నేహితురాలిగానే అందరికీ సుపరిచితం. టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ మోడల్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇక ఆకాంక్ష ఏప్రిల్‌ 25న రాహుల్‌, అతియా శెట్టితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ఇది మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. పైగా ‘ఈ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీంతో రాహుల్‌ ఆ ఊహాగానాలు నిజమని ఒప్పుకోలేక, కాదని కొట్టిపారేయలేక అవస్థ పడుతున్నారు.

ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ మాట్లాడుతూ ‘ఈ విషయాల గురించి మీడియా ఏం రాసిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా పేపర్లు చదవను. కాబట్టి నా గురించి ఏం రాశారనేది నాకు తెలీదు. అయినా నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతాను. దాని గురించి పబ్లిక్‌లో మాట్లాడటం ఇష్టముండదు’ అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా ‘నాకైతే ఏం తెలీదు. తెలిసినపుడు మీకు తప్పకుండా చెప్తా’నని తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. గతంలో నిధి అగర్వాల్‌, అథియా శెట్టిలతో రాహుల్‌ డేటింగ్‌ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.  అయితే తాజా ప్రేమ వ్యవహారంపై నోరు మెదపటానికి కూడా అతడు ఎందుకు ఇష్టపడట్లేదో!

...n i’m so good with that 💛

A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

బాలయ్య కొత్త సినిమా లుక్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై

ఐరన్‌ లెగ్‌ ముద్ర వేశారు

మైదానంలో దిగారు

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?