కోలీవుడ్ గాయకుడిగా ప్రవాస తమిళన్

12 Dec, 2016 15:18 IST|Sakshi
కోలీవుడ్ గాయకుడిగా ప్రవాస తమిళన్

సినిమాకు ఎల్లలు లేనట్టుగా నే గాయకుడికీ భాషాభేదం ఉం డదు. తెలుగు, మలయాళం, ఉత్తరాదికి చెందిన అనేక మంది గాయకులు తమిళ చిత్రాల్లో పాడుతూ ప్రాచుర్యం పొదుతున్నారు. ఇప్పు డీ కోవలోకి అమెరికాలో నివసిసు ్తన్న ప్రవాస తమిళుడు నారాయణన్‌మోహన్ చేరారు. ఆయన ఇప్పటి కే అయ్యనార్ వీధి, తోండియాన్ చిత్రాల్లో పాడి గుర్తింపు పొందారు. వ్యాపారరంగంలో రాణిస్తున్న నా రాయణన్‌మోహన్ సినీ గాయకుడైన తీరును మీడియాకు తెలుపుతూ తాను 1980లో తమిళ నాడు వదిలి అమెరికా వెళ్లానన్నా రు.కాలిఫోర్నియాలో ఒక వ్యాపార సంస్థకు అధినేతగా ఉంటూ 250 మందికి ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. అరుుతే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ పనులు చూసుకుంటూ సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ సంగీత సాధన చేస్తానన్నారు.

ఒ క్కోసారి తెల్లవారు జమున సూ ర్యోదయం వరకూ పాడుకుం టూనే ఉంటానని తెలిపారు. సం గీతం అంటే అంత ఆసక్తి అని చె ప్పారు. అమెరికాలో చాలా సంగీత కచేరీలు నిర్వహించానని, అలా కొన్ని నెలల క్రితం సంగీత దర్శకుడు యూకే.మురళిని కలిసే సందర్భం వచ్చిందన్నారు. అప్పు డు తన కు తమిళనాడు రావాల నే కోరిక కలిగిందన్నారు. ఆ తరువాత చెన్నైలో నిర్వహించిన సంగీత విభావరిలో పలువురు ప్రముఖ గాయనీగాయకులతో కలిసి పాడే అవకాశం కలగడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన మానసిక గురువు,గాయకుడు శంకర్‌మహాదేవన్ అని తెలిపారు. తమిళంలో ఇప్పటి కే నాలుగైదు చిత్రాలలో పాడానని చెప్పారు. తాను ఇటీవల తోండియాన్ చిత్రంలో పాడిన అమ్మా అనే పాట మంచి ప్రాచుర్యం పొందుతుందనే నమ్మకం ఉందని గాయకుడు నారాయణన్‌మోహన్ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?